Surprise Me!

Tirumala లో కొనసాగుతోన్న రద్దీ... ఆ రెండు రోజుల్లోనే .. | Telugu OneIndia

2023-04-11 1 Dailymotion

A total of 1.72 lakh devotees had darshan of Lord Venkateswara in two days at Tirumala. This is highest in the recent months |కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. శని, ఆదివారాల్లో ఉన్నంత తాకిడి సోమవారం లేదు. అయిదు కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటోన్నారు.


#dharamareddy
#tirumala
#TTD
#LordBalajiAssets
#SrivariHundiAadayam
#TTDboard
#Andhrapradesh